కన్ఫ్యూజన్లకు చెక్ పెట్టాలన్న ఆలోచన ఫస్ట్‌టైమ్ చేశారు రకుల్ ప్రీత్ సింగ్. మోహన్‌బాబు మూవీ సన్ఆఫ్ ఇండియాలో తాను ఒక రోల్ చేస్తున్నానన్న వార్త.. ఆమె దీమాక్ని ఖరాబు చేసిందట. అందుకే.. తాను చేస్తున్న సినిమాలు ఇవీ అంటూ క్లారిటీ ఇచ్చి.. ఒక ట్రెండ్ సెట్ చేశారు రకుల్.