తెలుగు డిజిటల్ మీడియా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక బిజినెస్ మ్యాన్ ని ఆమె వివాహం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఆయనకు ఇదివరకే పెళ్ళయిందని అంటున్నారు. ఈ అంశం మీద క్లారిటీ రావలసి ఉంది. ఇక సునీతకు ఒక కుమార్తెె, ఒక కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే.