గతేడాది వరకు సినిమా విడుదలైన రెండు నెలలకు కానీ ఒరిజినల్ ప్రింట్ డిజిటల్ మీడియాలో విడుదల అయ్యేది కాదు. కానీ ఈ ఏడాది కరోనా వల్ల లాక్ డౌన్ విధించడం, దాంతో 7 నెలల పాటు థియేటర్లు మూత పడటంతో దర్శక నిర్మాతల ఆలోచనలు కూడా మారిపోయాయి. తమ సినిమాలను థియేటర్స్లో కాకుండా ఓటీటీలో విడుదల చేశారు.