తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా చేసిన సినిమా సోలో బ్రతుకే సో బెటర్ విడుదలకు సిద్దమైంది. ఇవాళ విడుదలై థియేటర్లలో సందడి చేయనుంది. ప్రేక్షకుల్లో కరోనా తరువాత విడుదలవుతున్న బారీ అంచనాలున్న సినిమాగా, భారీ అంచనాలు ఉన్న చిత్రంగా పేరు తెచ్చుకుంది.