టిక్ టాక్ ద్వారా చాల మంది సెలెబ్రెటీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక టిక్ టాక్ ద్వారా విపరీతంగా ఇటీవల క్రేజ్ తెచ్చుకున్న దుర్గారావు దంపతులు. తమ ఇంటిలోనే అందుబాటులో ఉన్న సదుపాయాలతో టిక్ టాక్ వీడియోలు చేసి అనేక పాటలకు స్టెప్పులు వేసి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారు.