మాస్ మహారాజా నటించిన క్రాక్ సినిమా ఇటీవల థియేటర్ లో విడుదలై భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. దీంతో సినిమా విడుదలపై నిర్మాతలకు ఉన్న అనుమానాలన్ని ఒక్కసారిగా క్లియర్ అయిపోయాయి. ఇకనుంచి థియేటర్లలో హాయిగా సినిమాలు విడుదల చేసుకోవచ్చని భావిస్తున్నారు.