తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కుటుంబం నుండి వెంకటేష్, రానా హీరోల చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. అయితే ఇప్పటికే వెంకటేష్, నాగ చైతన్య కలిసి వెంకిమామ సినిమాలో నటించారు. అయితే గతేడాది కరోనా కారణంగా సినిమాల రిలీజ్‌ను ఆగిపోవడంతో.. అంతా ఈ ఏడాదిపై ఫోకస్ పెట్టారు. షూటింగ్ స్థాయిలో ఉన్న తమ సినిమాలను ఎఫ్పుడు రిలీజ్ చేయాలనే దానిపై దృష్టి పెట్టారు.