తెలుగు చిత్ర పరిశ్రమలో యాంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక టాలీవుడ్ లో హెల్దీ కాంపిటీషన్ ఉటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఒకరిని చూసి ఒకరు పోటీ పడి సినిమాలు చేయడమే కాదు.. రెండు చేతులా సంపాదిస్తున్నారు.