తెలుగు చిత్ర పరిశ్రమలో చాల మంది డైరెక్టర్స్ ఉన్నారు. కానీ అందులో కొందరికి మాత్రమే సక్సెస్ అయ్యారు. ఇక టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ అగ్రహీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేయడమే కాదు, నిర్మాతగా చల్ మోహన్ రంగా మూవీ తీశారు. క్రియేటివ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.తన తమ్ముడిని హీరోగా పెట్టి, బంపర్ ఆఫర్ మూవీ నిర్మించాడు.