తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ మహారాజ్ రవితేజ గురించి తెలియని వారంటూ ఉండరు. చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ ఏడాది ‘క్రాక్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు.