చిన్ననాటి స్నేహం ఎంతో మధుర జ్ఞాపకాలను ఇస్తూ ఉంటుంది. పెద్దాయ్యాక ఎవరు ఎలాంటి రంగంలో రాణిస్తారో.. ఎలా స్థిరపడుతారో ఎవరికీ తెలిదు. కానీ చిన్ననాటి మిత్రులు కలిసినపుడు వచ్చే ఆనందం వేరు. ఇక కొన్ని పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. పాఠశాలల్లో విద్యార్థులు భేటీ అవుతూ ఆనాటి మధురానుభూతులను పంచుకుంటున్నారు.