తెలుగు చిత్ర పరిశ్రమలో రామ్ చరణ్, ఎన్టీఆర్ గురించి తెలియని వారంటూ ఉండరు. వాళ్ళ నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఇద్దరు హీరోలు దర్శకధీరుడి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తుండగా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.