తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో తరుణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన అప్పట్లో ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీలో బాల నటుడిగా అడుగుపెట్టిన తరుణ్ ఆ తర్వాత హీరోగా పరిచయమైయ్యాడు. ఆయన ఇరాక్ సినిమాతో టాలీవుడ్‌కు ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ అయిపోయాడు ఈయన.