తెలుగు చిత్ర పరిశ్రమలో రకుల్ ప్రీతి సింగ్ గురించి తెలియని వారంటూ ఉండరు. వెంకట్రాది సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ భామ. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.