ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇండస్ట్రీకి విలన్ లా మెప్పించి హీరోగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన హీరోగా ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఒక్కనొక్క సమయంలో ఆయన నటించిన సినిమాలు అన్ని థియేటర్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది.