చిత్ర పరిశ్రమలో ఇళయరాజా గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన సంగీతంతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. సౌత్ ఇండియాలోనే కాకుండా దేశం మొత్తం కూడా ఇళయరాజా పాటలకు ఫ్యాన్స్ ఉన్నారాంటే అతిశయోక్తి కాదేమో. అంతలా ఈయన మ్యూజిక్ ప్రేక్షకులను అలరించింది.