నేటి సమాజంలో వివాహేతర సంబంధాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వైవాహిత జీవితాన్ని సంతోషంగా గడపాల్సింది పోయి అక్రమ సంబంధాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అంతేకాదు.. వారి సంబంధాలకు అడ్డు వస్తే, భర్త, భార్య పిల్లలు అందరిని హత్య చేయడానికి కూడా వెనుకాడటం లేదు.