ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇతర భాషలోనూ తమ మార్కెట్ రేంజుని విస్తరించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు హీరోలు. ఇక ముఖ్యంగా తెలుగు హీరోలు ఇటీవల పాన్ ఇండియా కానెప్ట్ లను ఎంపిక చేసుకున్నారు.