సాధారణంగా ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా కష్టం. అలాంటిది చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సార్ హీరోలుగా కొంతమంది నటులు రాణిస్తున్నారు. వాళ్ళ గురించి ఒక్కసారి చూద్దామా. తెలుగు చిత్ర పరిశ్రమలో న్యాచురల్ స్టార్ నాని ఇండస్ట్రీలో మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.