ఇటీవల కాలంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన సినిమాలకే కాదు.. తన శిష్యులు స్నేహితుల చిత్రాలకు స్క్రిప్టు పనులు చూస్తున్నారు. అంతేకాదు.. ఆయన దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలతోనూ బిజీగా ఉంటున్నారు.