సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నటీనటులు, సంగీత దర్శకులు, దర్శకులు, నిర్మాతలు పరిచయమవుతారు. తమ సొంత బ్యానర్‌పై కొత్త హీరో హీరోయిన్లను పరిచయం చేసిన వారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. తమ మొదటి సినిమాతోనే బాగా పాపులర్ అయిన వాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. లేదా ఒక పాపులర్ సినిమాలోని తన పాత్రకున్న పేరుతో పాపులర్ అయిన వాళ్లను కూడా మనం చూసి ఉంటాం.