లాక్ డౌన్ పుణ్యమా అని ఇప్పుడు అందరూ ఎవరి ఇళ్లలో వారు ఉంటున్నారు. ఇక సినీ తారలు ఇందుకు ఏం అతిథులు కాదు. అయితే వీరు కాళీ దొరికినప్పుడల్లా ఆన్లైన్ లో ప్రత్యక్షమవుతున్నారు.  ఇక సోష‌ల్ మీడియాలో లైవ్ చాట్ కు వ‌చ్చే సెల‌బ్రిటీల‌పై నెటిజ‌న్లు చాలా కామెంట్స్ చేస్తుంటారు. అయితే వీటికి ఎటువంటి ఫిల్ట‌ర్స్ ఏమీ ఉండ‌వు. సోష‌ల్ మీడియాలో అంద‌రూ ఒక‌లాగా ఉండ‌రు క‌దా, నిజానికి ఎవ‌డి పైత్యాన్ని వాడు చూపుతుంటాడు అక్కడ. 

 


సెల‌బ్రిటీలు మామూలుగానే పోస్టు చేసే ఫొటోల‌పై ర‌క‌ర‌కాల కామెంట్లు, కొన్ని మంచివి కొన్ని చెత్తవి పెడుతూ ఉంటారు నెటిజ‌న్లు. వాటిలో కొన్ని వ‌ల్గ‌ర్ కామెంట్లు, హిత బోధ‌లు చేసే కామెంట్ల‌కు ఎలాంటి లోటు ఉండ‌దు. అయితే అలాంటిది లైవ్ చాట్ లో కాని దొరికారంటే స‌ద‌రు సెల‌బ్రిటీల‌పై కొంద‌రు త‌మ పైకసికతత్వాన్ని తీర్చుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి పరిస్థితి జ‌రిగింది న‌టి శ్రియ విష‌యంలో. ఆన్ లైన్ లో త‌న ఫాలోయ‌ర్ల‌తో లైవ్ చాట్ కు వ‌చ్చిన హీరోయిన్ శ్రియపై ఒక అభిమాని హాట్ కామెంట్స్ చేశాడు. ఇక ఆ లైవ్ చాట్ స‌మ‌యంలో శ్రియ భ‌ర్త ప‌క్క‌నే ఉండడంతో, ఆ కామెంట్లు అస‌భ్య‌క‌రంగా కూడా అనిపించాయి. అయినా సరే ఆ నెటిజ‌న్ ను కాస్త ఎంక‌రేజ్ చేశాడు శ్రియ భ‌ర్త‌...!

 


అసలు ఆ నెటిజ‌న్ ఏమన్నాడు అన్న విషయానికి వస్తే... శ్రియ వక్షోజాలు చాలా బాగున్నాయంటూ ఇంగ్లిష్ లో ఒక కామెంట్ చేశాడు. నిజ్జనికి లైవ్ లో ఆ కామెంట్ ను చూసిన శ్రియ కోపం వచ్చిందేమో కానీ అసలు స్పందించ‌లేదు. అయితే ఆమె భ‌ర్త మాత్రం ఆమెపై మ‌రిన్ని కామెంట్లు చేయ‌మంటూ న‌వ్వుతూ సమాధానమిచ్చాడు...! అయితే నిజానికి శ్రియ భ‌ర్త ఏ ఇటాలియ‌నో, స్పానిష్ వాడో అయ్యింటాడు. అందులోను ఒక సినీ హీరోయిన్ ను పెళ్లి చేసుకున్న బ్రాడ్ మెంటాలిటీ ఉన్నవాడు. కాబట్టే త‌న భార్య వ‌క్షాల గురించి ఆన్లైన్ లో ఎవరో కామెంట్ చేసినా.. మ‌రింత‌గా చెప్పాలంటూ ఎంక‌రేజ్ చేసిన‌ట్టుగా ఉన్నాడు శ్రియ భర్త.

మరింత సమాచారం తెలుసుకోండి: