టాలీవుడ్ లో అనుష్క అనగానే చాలా మందికి ఒక రేంజ్ లో ఆసక్తి ఉంటుంది. ఆమె సినిమా వచ్చినా స్టార్ హీరో సినిమా వచ్చినా సరే ఫాన్స్ మిస్ అయ్యే పరిస్థితి దాదాపుగా ఉండదు అని అంటున్నారు. ఆమె ఇప్పుడు రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది గాని ఈ సినిమాలు లాక్ డౌన్ కారణంగా ఆగిపోయాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె చేసిన సినిమా ఒకటి ఓటీటీ లో విడుదల అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. ఆమె  ఒక సినిమాలో నటించగా అది విడుదల వరకు వెళ్లి ఆగింది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా వరకు ఆకట్టుకునే విధంగా ఉంటుంది. 

 

ఇకా ఈ సినిమా తర్వాత ఆమె చాలా వరకు హీరోలతో సినిమాలు చేయవద్దు అని సోలో గా సినిమా సినిమాలు చెయ్యాలి అని చూస్తుంది.  ఇప్పుడు ఆమె రెండు సినిమాలను ఓకే చేసింది. ఇటీవల ఆమెకు బాలయ్య పక్కన చేసే ఆఫర్ వచ్చినా సరే ఆమె వద్దు అని చెప్పింది అని టాలీవుడ్ లో టాక్. మరి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ఆమె మాత్రం సోలో గానే సినిమాలు చేయడానికి దాదాపుగా ఓకే చెప్తుంది అని అగ్ర హీరోల సినిమాలు అయినా సరే నో అని అంటుంది అని టాక్. 

 

ఇక ఆమె చేసే రెండు సినిమాల్లో కూడా ఆమెనే నిర్మాత అని కూడా అంటున్నారు. మరో వార్త కూడా ఇప్పుడు ఆమె గురించి వస్తుంది. పెళ్లి చేసుకుని ఆమె సినిమాలకు దాదాపుగా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. రాబోయే రెండు మూడేళ్ళ పాటు ఆమె సినిమాలను ఫాస్ట్ గా చేసి ఇక పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యే ఆలోచనలో ఉంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: