కనీసం ఓపెనింగ్స్ కూడా అతని చిత్రాలకు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఈ విషయం ‘బంగారు బుల్లోడు’ తో మరోసారి ప్రూవ్ అయ్యింది.గత శనివారం రోజున విడుదలైన ఈ చిత్రానికి ప్లాప్ టాక్ రావడంతో మినిమం ఓపెనింగ్స్ కూడా నమోదవ్వలేదు.నిన్న అంటే రిపబ్లిక్ డే హాలిడే ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది ఈ చిత్రం.ఇక వసూళ్ల విషయానికి వస్తే...‘బంగారు బుల్లోడు’ సినిమాకి 3.5కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 4కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 1.52 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడానికి మరో 2.48 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. నిన్న ఈ చిత్రం కేవలం 0.23 కోట్ల షేర్ ను మాత్రమే వసూలు చేసింది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి