ఇటీవల కాలంలో వెండితెర హీరోయిన్స్ కన్నా బుల్లితెర హీరోయిన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటోంది. ఎందుకంటే ఈ లాక్ డౌన్ కాలంలో ఎక్కువమంది సీరియల్స్ చూడడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అయితే ప్రతిరోజు బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ లో ఎంతోమంది నటీనటులు సీరియల్స్ లో నటిస్తూ ,సందడి చేస్తూ,  ప్రేక్షకులకు కనువిందు కలగ జేస్తున్నారు. అయితే వీరిలో హీరోయిన్స్ కంటే హీరోయిన్లకి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంటుంది. మరి కొందరు హీరోయిన్ల కన్నా ఎక్కువ గ్లామరస్ గా ఉంటూ ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంటున్నారు..

ఇక మరికొందరేమో కొన్ని దశాబ్దాల నుండి సినీ ఇండస్ట్రీలో పని చేస్తున్నప్పటికీ ,వారి గ్లామర్ ఏమాత్రం తగ్గడం లేదు. వీరు బుల్లితెరలోకి అడుగు పెట్టినప్పుడు అప్పట్లో ఎలా ఉండేవారో,  ఇప్పుడు కూడా చెక్కుచెదరని అందంతో అంతే అందంగా ఉండటం తో  వీరి వయసు ఎంతో కూడా చెప్పడం కష్టం అన్నట్లుగా మారిపోయారు. అయితే అలాంటి నటీమణుల వయసు ఎంతో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

వదినమ్మ:
వదినమ్మ సీరియల్ లో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది సుజిత. ఈమె అప్పట్లో ఎలా ఉండేదో ఇప్పుడు కూడా తన చెక్కుచెదరని అందంతో కుర్రకారును బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈమె వయసు 39 సంవత్సరాలు. ఇక ఇదే సీరియల్ లో నటిస్తున్న మరీనా వయసు 33 సంవత్సరాలు . వదినమ్మ సీరియల్ లో నటిస్తున్న ప్రియాంక నాయుడు వయసు 31 సంవత్సరాలు. ఇక ఐశ్వర్య వయసు 31 సంవత్సరాలు..

కార్తీకదీపం:
ఇటీవల కాలంలో ఎవరి నోట విన్నా ఈ సీరియల్ పేరే వినిపిస్తోంది. అంతలా  ప్రేక్షకులను సొంతం చేసుకుంది ఈ సీరియల్ . కార్తీక దీపం సీరియల్ లో నటిస్తున్న నటీమణుల వయసు ఎంతో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అందులో నటించే శోభా శెట్టి వయసు 31 సంవత్సరాలు, మంజుల వయసు 30 సంవత్సరాలు, నవ్య స్వామి 30 సంవత్సరాలు, ప్రేమి విశ్వనాథ్ 29 సంవత్సరాలు, తనూజ 29 సంవత్సరాలు, నవ్య రావు 28 సంవత్సరాలు , విష్ణుప్రియ 27 సంవత్సరాలు, మేఘన లోకేష్ 26 సంవత్సరాల వయసును కలిగి ఉన్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: