టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ  గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఇకపోతే మాస్ మహారాజ రవితేజ ఈటీవీలో నటించిన కిలాడి  సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని ఇప్పుడు తాజాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే ఈయమ నటించిన 'రాజా ది గ్రేట్'..చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు.కాగా  అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ లో అసలు హీరోగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించాలట.పోతే రవితేజ నటించారు. 

ఇక అలా ఎందుకు జరిగిందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.అయితే అనిల్ రావిపూడి.. ఈ సినిమా స్టోరిని తొలుత రామ్ పోతినేనికి వినిపించగా రామ్ ఒప్పుకున్నాడు. కాగా దిల్ రాజు కూడా ఈ సినిమా స్టోరి పట్ల కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.అయితే  కానీ, ఈ లైన్ రామ్ పోతినేనితో చేయొచ్చా? అనే అనుమానంలో ఉన్నారట.ఇదిలావుంటే  ఆ విషయాన్ని గ్రహించిన అనిల్ రావిపూడి బాగా ఆలోచించి ఈ మూవీ రామ్ పోతినేనితో కాకుండా వేరే వాళ్లతో చేయాలని డిసైడ్ అయ్యారట.ఇకపోతే అలా ఈ స్టోరి రవితేజ వద్దకు వెళ్లగా, ఆయన స్టోరి విని ఓకే చేశారు.

 అయితే అలా ఈ సినిమా దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రవితేజ హీరోగా తెరకెక్కింది. ఇక ఇందులో బ్లైండ్ పర్సన్ గా రవితేజ నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు.అంతేకాదు  ఇందులో అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలిచాయి.కాగా  మెహ్రీన్ పిర్జాదా కౌర్ ఇందులో హీరోయిన్ గా నటించింది.అంతేకాదు సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ ఇందులో రవితేజకు తల్లిగా చక్కటి అభినయాన్ని కనబర్చింది.ఇకపోతే  ప్రకాశ్ రాజ్, రవితేజ, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రలు పోషించారు. అంధుడిగా రవితేజ నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇమ ఎమోషనల్ సీన్స్ లో సాయి కార్తీక్ అందించిన మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: