తెలుగు సినిమా పరిశ్రమలో కొంతమంది హీరోయిన్ లను తమ ఆరాధ్య దేవతలుగా భావిస్తూ ఉంటారు అభిమానులు. ఆ విధంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు ఒక క్లాసిక్ సినిమాతో వచ్చి ప్రేక్షకులందరికీ అలరించి వారి ఆరాధ్య దేవతగా మారిపోయింది మృనాల్ తాకూర్ ఆమె హీరోయిన్ గా చేసిన సీతారామం సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ సినిమా ఇంత పెద్ద విజయాన్ని అందుకున్నారు.  

తన అందంతో ప్రేక్షకులను అంతటి స్థాయిలో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో మంచి హీరోయిన్ గా ఎదుగుతుంది అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు దానికి తగ్గట్టుగానే ఆమెకు అవకాశాలు కూడా వస్తున్నాయి. కారణం ఏదైనా కూడా ఇన్ని రోజులు వెలుగులోకి రాకపోవడానికి సరైన హిట్ లేకపోవడం అని చెప్పాలి ఈ నేపథ్యంలో ఆమె గురించి వెతుకుతున్న తెలుగు సినిమా ప్రేక్షకులకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుస్తున్నాయి.

 పరిచయం అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ గ్రామర్ హీరోయిన్గా కూడా కొన్ని సినిమాలను చేసి ప్రచుకులను అలరించింది తెలుగులో సాంప్రదాయ బద్ధమైన పాత్రతో పరిచయం అయినప్పటికీ గ్లామర్ చూపించే విషయంలో ఈ ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం ఆ విధంగా తెలుగు సినిమా పరిశ్రమ అంటే గ్లామర్ పరిశ్రమ కాబట్టి ఇక్కడ కనుక సినిమాలు వస్తే మాత్రం తప్పకుండా ఈమె మంచి హీరోయిన్గా ఎదిగే అవకాశం లేకపోలేదు అని ఆమె అభిమానులు జోష్యం చెబుతున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ ఎదగాలి అంటే తొందరగా రాశాను అందుకోవాలి పెద్ద హీరోల సరసన ఈమె హీరోయిన్ గా చేస్తుంది అన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.  ఇదిలా ఉంటే ఓ యువ హీరో నటించబోయే సినిమా లో ఈమె హీరోయిన్ గా ఎంపిక అయ్యిందన్న వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అందం అభినయం బాగా కనపరుస్తున్న ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా తో ఎలా మరిన్ని ఛాన్స్ లు అందుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: