తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట నేనొక్కడినే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కృతి సనన్. ఈ చిత్రంతో తన నటనతో అందంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నాగచైతన్య సరసన దోచేయ్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఈమె అందంతోపాటు ఫిజిక్ తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత తెలుగులో నటించకుండా బాలీవుడ్ వైపు తన అడుగులు వేసింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దూసుకెళ్తూ క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించింది బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరని చెప్పవచ్చు.ప్రస్తుతం కృతి సనన్ పలు భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తోంది. పొడుగు కాళ్లతో మెరుపు తీగ లాంటి అందంతో కృతి సనన్ ఎప్పుడూ కూడా కుర్రకారులకు దిమ్మతిరిగే ట్రీట్ ఇస్తూ ఉంటుంది. కృతిసనన్ మోడలింగ్ కాబట్టి తన నాజుకైనా అందాలను ఎలా చూపించాలో ఆమెకు బాగా తెలుసు. తాజాగా ఈ ముద్దుగుమ్మ మైండ్ బ్లాక్ చేసే విధంగా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఓపెన్ షోల్డర్ టాప్ జిప్ తో ఉన్న థైస్ అందాలను చూపిస్తూ కృతి సనన్ తన అందంతో మైమరిపించేలా చేస్తోంది.
ఇక బాలీవుడ్లో అలా వైకుంఠపురం సినిమాలో నటించింది ఈ చిత్రంలో హీరోగా కార్తీక్ ఆర్యన్ నటించారు ఈ చిత్రాన్ని రోహిత్ ధావన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల అవ్వగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు. కృతి సనన్ కూడా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కళ్ళు చేదిరే అందాలతో మైండ్ బ్లోయింగ్ ఫోజులు ఇస్తోంది. ప్రస్తుతం కృతి సనన్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: