
బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఏకంగా 100 కోట్ల క్లబ్లో కూడా చేరారు బాలయ్య. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో గోపిచంద్ మలినేని నిర్మించిన ఈ చిత్రంలో శృతిహాసన్ మరియు హనీ రోజ్ హీరోయిన్ లు గా నటించారు..దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర, ఈశ్వరీ రావు మరియు మురళీ శర్మ.. ముఖ్య పాత్రbలు పోషించారు. ఈ మూవీ ఓటీటీ రవిడుదల తేదీ కోసం ఎంతో ఆతృత గా చూస్తున్నారు అభిమానులు. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ+ హాట్‌స్టార్ వీరసింహరెడ్డి స్ట్రీమింగ్ హక్కుల ను భారీ ధరకు సొంతం చేసుకుంది.
తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 21 నుంచి ఈ మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు సమాచారం.. గతం లో అఖండను దక్కించుకున్న డిస్నీ+ హాట్‌స్టార్ భారీ లాభలను అందుకుంది.అందుకే భారీ ధరకు వీరసింహారెడ్డి దక్కించినట్లు సమాచారం.వీరసింహారెడ్డి చిత్రాని కి సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ హీట్ పెంచాయి అని చెప్పవచ్చు . ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా కూడా పనిచేశారు. సుగుణ సుందరి అలాగే మా బావ మనోభావా లు అదే విధంగా జై బాలయ్య వంటి పాటలు ఫ్యాన్స్ కు తెగ నచ్చేసాయి.. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో కూడా అల్లాడించాడు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ మాత్రం ప్రేక్షకుడి ని ఈలలతో గోల చేసేలా చేసాయి.