సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణమైంది. ఇందుకుగాను చాలామంది దీని బారిన పడి నలిగిపోతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ కొందరు మాత్రం క్యాస్టింగ్ కౌచ్ నుండి తప్పించుకుని తమ టాలెంట్ తో స్టార్ హీరోలో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఇలాంటి విషయాలపై చాలా మంది స్పందించరు. మనకెందుకులే అంటూ కొట్టి పారేస్తారు. కానీ కొందరు మాత్రం వీటిపై స్పందిస్తారు. అంతే కాదు ఇండస్ట్రీ కి వెళ్లడానికి ఆ సమయంలో తమకు ఎదురైనా చాలా అనుభవాలను కొన్ని ఇంటర్వ్యూలలో పంచుకుంటూ ఉంటారు.

అయితే ముఖ్యంగా మీటు ఉద్యమం తర్వాత నుండే ఇలా చాలామంది ఈ విషయాలపై స్పందిస్తూ ఉండడం మనం చూస్తున్నాం. అంతేకాదు ఇందులో భాగంగానే తమ జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలను గురించి కూడా పంచుకుంటూ ఉన్నారు. అయితే తాజాగా యాంకర్ రష్మి కూడా కాస్టింగ్ కౌచ్ పై స్పందించి షాకింగ్ కామెంట్లను చేయడం జరిగింది. ప్రస్తుతం టాప్ యాంకర్ల లిస్టులో యాంకర్ రష్మీ పేరు కూడా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. యాంకర్ గానే కాకుండా హీరోయిన్గా కూడా పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈమె. యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ హీరోయిన్గా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది రష్మి.

ప్రస్తుతం యాంకర్ గా ఛాన్స్ లను దక్కించుకుంటూ బిజీగా ఉంది. అయితే గతంలో రష్మీ కూడా కాస్టింగ్ కౌచ్ పై స్పందించి తనదైన శైలిలో చెప్పుకొచ్చింది. అయితే అప్పట్లో ఐశ్వర్యరాయ్ ఫోటోను షేర్ చేసింది ఈమె. ఇక ఆ ఐశ్వర్యరాయ్ ఫోటో మీద పడుకుంటేనే టాప్ పొజిషన్ అని రాసి పెట్టి ఉండడం గమనార్హం. రష్మీ స్పందించి.. ఇలా రాసుకోవచ్చు ఇందులో భాగంగానే ఆమె.. ఇలా మాట్లాడడం చాలా ఈజీ కానీ... పైకి ఎదగడం అంత ఈజీ కాదు సినీ ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పైకి వస్తాం ఎంతో కష్టపడి ఎదిగిన వారిపై ఇలాంటి నిందలు వేయడం సరికాదు అంటూ రాసుకు వచ్చింది రష్మి. దీనిని తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది రష్మి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: