రన్ చిత్రంతో మొదటిసారి సిల్వర్ స్క్రీన్ పైన పరిచయమైంది హీరోయిన్ మౌని రాయ్. అయితే ఆ తర్వాత సడన్గా సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది. క్యుమ్ కి సాస్ కభీ బహు ధీ అనే సీరియల్ తో బుల్లితెర పైన ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగిని సిరియల్ ఈమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ సీరియల్ తెలుగులో కూడా డబ్ అయి బాగానే గుర్తింపు సంపాదించుకుంది అలా సీజన్ 3 వరకు మౌని రాయ్ బాగానే నటించింది. ఒకపక్క సీరియల్స్ లో నటిస్తునే మరొకపక్క సినిమాలలో కూడా ఆఫర్లు వెలుపడ్డాయి.అలా కేజిఎఫ్ హిందీ వర్షన్ లో మౌని రాయ్ స్పెషల్ సాంగ్లో నటించగ సౌత్ లో తమన్నా చేయడం జరిగింది. ఇక గత ఏడాది విడుదలైన బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా ఈమె విలన్ రోల్ చేయడం విశేషమని చెప్పవచ్చు. రన్బీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున ,అమితాబచ్చన్ వంటి స్టార్ హీరోలు నటించిన ఈ సినిమాలో ఈమె విలన్ పాత్రలో నటించింది. భారీ బడ్జెట్ తో కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మించారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాని దర్శకత్వం వహించారు.గత ఏడాది మౌని రాయ్ వివాహం చేసుకున్నది. దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్ను వివాహం చేసుకుంది కొనాల్గా వీరిద్దరు రిలేషన్ షిప్పుల ఉన్నారు వివాహమనంతరం కూడా ఈ అమ్మడు కెరియర్ కొనసాగిస్తూనే ఉంది ప్రస్తుత ది వర్జిన్ త్రి ట్రైన్ అనే ఒక సినిమాలో నటిస్తున్నది. అలాగే బ్రహ్మాస్త్ర రెండవ భాగంలో కూడా నటిస్తూ ఉన్నది మొదటి భాగం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక నష్టాలను మిగిల్చింది. తాజాగా మౌని రాయ్ బికినీలో తన అందాలను చూపిస్తూ వీధుల్లో తిరుగుతూ కనిపిస్తోంది. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు మహిళలుగా మారుతున్నాయి మరి ఇంత అర్ధమగ్నంగా తిరిగితే ఎలా అంటూ కామెంట్ చేస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: