అంతేకానీ ఆ వ్యక్తితో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాడు. దీంతో కీర్తి సురేష్ పెళ్లి వార్తలు ఆగిపోయాయి. ఇక తాజాగా మరోసారి కీర్తి సురేష్ ఓ వ్యక్తితో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.ఆ ఫోటోలో కీర్తి సురేష్ రెడ్ డ్రెస్ వేసుకొని తన పక్కనే నిల్చున్న వ్యక్తితో నవ్వుతూ అలాగే ఆ వ్యక్తి చాలా క్లోజ్ గా ఆమె భుజాలపై వాలాడు. మరో ఫోటోలో కీర్తి సురేష్ ఆ వ్యక్తితో ఎంతో అనుబంధం ఉన్నవాడిలాగా భుజంపై చేయి వేసింది.ఇక ఈ ఫోటోలు నెట్ ఇంట్లో వైరల్ అవ్వడంతో ఈ ఫొటోస్ చూసిన కొంతమంది ఈ ఫోటోలకు క్యాప్షన్ పెట్టారు. అదేంటంటే టాలీవుడ్ సెట్లో కీర్తి సురేష్ మెకానిక్ తో లవ్వాయణం నడిపిస్తుంది అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇక ఈ క్యాప్షన్ ఫొటోస్ కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియా మొత్తం చుట్టేయడంతో ఈ క్యాప్షన్ చూసిన కీర్తి సురేష్ అభిమానులు కోపంతో మండిపోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలియకుండా అలా లేనిపోని ఎఫైర్లు అంటగట్టడం న్యాయమేనా.. అంటూ ఈ క్యాప్షన్ పెట్టిన వ్యక్తిపై సీరియస్ అవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి