

ముఖ్యంగా వివాహమై ఒక బిడ్డకు తల్లి అయినా కూడా తన అందంలో ఏ మాత్రం చెక్కుచెదరలేదని చెప్పవచ్చు అయినాప్పటికి బికినీ ఫోటోలతో గ్లామర్ ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది శ్రియ.. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో కూడా పలు అవకాశాలు రావడంతో మరింత రెచ్చిపోయి గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా సిరియా లెహంగాలు మెరిసిపోతూ నిజంగా దేవకన్య లాగా కనిపిస్తోంది..ఈ లెహంగా మ్యాచింగ్ కి డైమండ్ నక్లిస్ ధరించిన ఈ ముద్దుగుమ్మ తన నడుము అందాలతో మరింత అందంగా కనిపిస్తోంది.

శ్రీయ ను ఇలా చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు..ఇప్పటికి అంతే అందం ఎలా సాధ్యమైంది శ్రీయ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. శ్రియకు ఒక బిడ్డ పుట్టి ఆ పాపను పరిచయం చేసే వరకు అసలు శ్రియాకు వివాహమైందనే విషయం పెద్దగా ఎవరికి తెలియదు లాక్ డౌన్ సమయంలో వివాహమయ్యి ఆ తర్వాత కూతురితో ఉన్న ఫోటోలతో తన భర్త ఫోటోలను షేర్ చేసి అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం శ్రియ సినిమాల విషయానికి వస్తే తెలుగు, తమిళ, హిందీ భాషల తేడా లేకుండా అన్ని భాషలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది శ్రీయ.