
చివరికి సినిమాలు చేయలేక ఖాళీగానే ఉండిపోతూ ఉంటారు అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో త్రివిక్రమ్ కొరటాల శివ లకు మాత్రం అరివీర భయంకర ప్లాప్లు పడ్డ నెలల గ్యాప్ లోనే తారక్ లాంటి గ్లోబల్ హీరోతో సినిమాలు పట్టాలెక్కించారు. అజ్ఞాతవాసి రూపంలో త్రివిక్రమ్ ను ఒక పెద్ద ఫ్లాప్ కిందికి లాగేస్తుంది. ఇక దిక్కుతోచని స్థితిలో ఉన్న త్రివిక్రమ్ కు తారక్ భరోసా ఇచ్చాడు. ఈ క్రమంలోనే అరవింద సమేత వీర రాఘవతో త్రివిక్రమ్ కు మరిచిపోలేని బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఓటమి ఎరుగని దర్శకుడుగా పేరున్న కొరటాల శివకు ఆచార్య అనే సినిమా ఎంతటి డిజాస్టర్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇలాంటి సమయంలోనే కొరటాల దర్శకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక అతనితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం భయపడిపోయారు. ఒకప్పుడు వరుస హిట్లు కొట్టిన దర్శకుడు అని కూడా గుర్తుంచుకోలేదు. కానీ ఇలాంటి సమయంలోనే తారక్ కొరటాలకు ధైర్యం ఇచ్చాడు. బాక్సాఫీస్ దగ్గర నీ హిట్టుతో రీ సౌండ్ రావాలంటే దేవర షూటింగ్ చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొరటాల శివ కూడా ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఇక దేవర సినిమా కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే ఇలా ఫ్లాప్ లు ఉన్న డైరెక్టర్లను ఆదుకోవడం విషయంలో మాత్రం ఎన్టీఆర్ నిజంగా గొప్ప మనసు చూపిస్తున్నాడు అని చెప్పాలి .