మన చిత్ర పరిశ్రమలో ఎన్నో బ్రేకప్స్ ఉన్నాయి .. కళ్ళముందే విడిపోయిన సెలబ్రిటీలు ఉన్నారు .. ఆ తర్వాత మరో కొత్త జీవితాన్ని మొదలు పెట్టిన వారు ఉన్నారు .  అయితే ఈ లిస్టులో మహేష్ , న‌మ్ర‌త కూడా ఉన్నారు .. అవును ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇదే నిజం .. మహేష్ , నమ్రత కూడా విడిపోయారు . కానీ మిగతా వాళ్ళలా కాకుండా కొన్నాళ్ళకు మళ్ళీ కలిశారు .. ఇదే విషయాన్ని న‌మ్ర‌త‌ స్వయంగా చెప్పారు . మహేష్ కెరియర్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ..


అదే టైంలో నేను నా తల్లిదండ్రులని కోల్పోయాను .. మా మధ్య కొన్ని అభిప్రాయ బేధాలు కూడా వచ్చాయి .  కొడుకు గౌతమ్ ని తీసుకుని నేను ముంబైకి వచ్చేసాను కొన్నాళ్ళు మేము విడిపోయాం అయితే ఆ విడిపోవడం తో మా బంధం ఎంత బలమైనదో తెలుసుకున్నాం. అలా తెలుసుకున్న తర్వాత తిరిగి ఇద్దరం కలిసినట్లు నమ్ర‌త చెప్పుకొచ్చారు .. ఇలా విడిపోయి కలుసుకున్న తర్వాతే సితార జన్మించింది .. అంతేకాకుండా మహేష్ వల్ల తన కెరియర్ను పక్కన పెట్టిన విషయాన్ని కూడా నమ్రత బయట పెట్టండి .. అలాగే పెళ్లి తర్వాత నేను పనిచేయాలని మహేష్ కోరుకోలేదు .. మేమిద్దరం ప్రేమలో ఉన్నప్పుడే మహేష్ ఈ విషయం నాకు చెప్పాడు ..


హీరోయిన్ గా ఉన్నావని కాదు నేను ఏ ఆఫీస్ జాబ్ లో ఉన్నప్పటికీ మహేష్ నన్ను ఆ జాబ్ వదిలేయాలని అడిగేవాడు .. అలాగే స్టార్ హీరోయిన్ అవ్వాలని ఆశ నాకు ఎప్పుడూ లేదు .. అందుకే కెరియర్ ఆపేసినప్పుడు పెద్దగా నాకు బాధ అనిపించలేదు . అలాగే తాను మహేష్ కంటే పెద్దదాన్ని తమకు సమస్యలు అక్కడ నుంచి వచ్చాయి .. అయినప్పటికీ ప్రతి సమస్యకు పరిష్కారమంటూ ఉంటది .. అలా ఓ మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నామని కూడా న‌మ్ర‌త‌ అన్నారు .. ప్రస్తుతం లైమ్ టైట్ కు దూరంగా భర్త , కుటుంబమే సర్వసరంగా బాధ్యతలు చూసుకుంటున్నారు నమ్రత .. మహేష్ కు అండగా ప‌లు వ్యాపారాలని కూడా ఈమె చూసుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: