
తో పైన స్టార్స్ . ఎంత పెద్ద స్టార్స్ అనేది అందరికీ తెలిసిందే . అలాంటి చిరంజీవి - బాలకృష్ణ - వెంకటేష్ - నాగార్జున లకు ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించాలి అనే పిచ్చి ఎప్పటినుంచో ఉంది . కానీ అది మాత్రం కుదరలేదు . వీళ్ళు ఓ సస్పెన్స్ యాక్షన్ ద్ర్హిల్లర్ మూవీ నటించాలి అని ఎప్పటి నుంచో ఆశపడుతున్నారట. అది చిరంజీవి కోరిక .అది ఇప్పటి వరకు నెరవేలేదు . బాలయ్యకి కూడా అలాంటి సినిమాలంటే చాలా ఇష్టమట. నాగార్జున - వెంకటేష్ కూడా ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు .
అయితే దురదృష్టమో ఏమో ఇప్పటివరకు వాళ్లు అలాంటి క్యారెక్టర్ లోనే కనిపించలేదు .నాగార్జున - వెంకటేష్ సస్పెన్స్ మూవీస్ లో కనిపించిన.. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మాత్రం అసలు కనిపించలేదు. సోషల్ మీడియాలో మరొకసారి చిరంజీవి - బాలకృష్ణ - నాగార్జున - వెంకటేష్ ల పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. చిరంజీవి విశ్వంభర సినిమా కోసం వెయిటింగ్. అదేవిధంగా అనిల్ రావిపూడి తో తెరకెక్కే సినిమాను చకచకా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు . ఇక బాలయ్య అఖండ 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు . విక్టరీ వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను సెట్స్ పై కి తీసుకోరావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక నాగార్జున తన 100వ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు..!