
అందువల్ల కింగ్ డమ్ మూవీ వాయిదా పడటం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది. విజయ్ దేవరకొండ ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. విజయ్ దేవరకొండ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. విజయ్ క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతోంది.
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమా జూన్ నెలకు వాయిదా పడే అవకాశాలు అయితే ఉన్నాయి. జూన్ నెల ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ లో ఈ సినిమా విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. విజయ్ దేవరకొండ కెరీర్ కు సైతం ప్రస్తుతం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కింగ్ డమ్ సినిమా ఆ ఆశలను నెరవేర్చే ఛాన్స్ అయితే ఉంది.
ఈ మధ్య కాలంలో సితార బ్యానర్ లో తెరకెక్కిన ప్రతి సినిమా సంచలనాలను సృష్టించిన నేపథ్యంలో కింగ్ డమ్ సైతం మ్యాజిక్ ను రిపీట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. కింగ్ డమ్ సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. కింగ్ డమ్ సినిమా సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. కింగ్ డమ్ సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాలి.