వామ్మో.. ఏంటి జనాలు ఇంతలా అక్కినేని ఫ్యామిలీ పై కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా..? ఒకటి కాదు రెండు కాదు శోభిత ధూళిపాళ్ల - నాగచైతన్య పెళ్లి అయిన మూమెంట్ నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా వినిపిస్తున్న ఒకే ఒక్క రూమర్ ఆమె ప్రెగ్నెంట్ అని. ఇప్పటికీ వాళ్ల పెళ్లి జరిగినప్పటి నుంచి ఈ రూమర్ ఆరు ఏడుసార్లు బాగా వైరల్ గా మారింది . శోభిత ధూళిపాళ్ళ కనిపించకపోతే ఆమె ప్రెగ్నెంట్ ..ఆమె  కొంచెం బొద్దుగా కనిపించిన .. కొంచెం లూజ్ లూజ్ లూజ్ డ్రస్సులు వేసుకున్న ప్రెగ్నెంట్ . వామ్మో జనాలు శోభిత ధూళిపాళ్ల ప్రెగ్నెన్సీ కోసం ఇంత వెయిట్ చేస్తున్నారా..? అంటూ సినీ స్టార్స్ కూడా మాట్లాడుకునే రేంజ్ లో ఈ వార్త వైరల్ అయ్యింది.


 కాగా గత నాలుగు రోజుల నుంచి శోభిత ధూళిపాళ్ల ప్రెగ్నెంట్ అంటూ బాగా స్ట్రాంగ్ గా వార్తలు వినిపించాయి. పైగా ఈ మధ్యకాలంలో  బయట కనిపించినప్పుడు ఓ ఈవెంట్లో ఆమె లూజ్ లూజ్ గా ఉండే శారీ కట్టుకుంది.  దీంతో ఆమె కొంచెం బొద్దుగా కనపడటం పొట్ట పైకి వచ్చినట్లు కనిపించడంతో నో డౌట్ అక్కినేని ఇంటి కి కొత్త నెంబర్ రాబోతున్నారు అని .. అక్కినేని కోడలు పిల్ల శోభిత ధూళిపాళ్ల ప్రెగ్నెంట్ అని త్వరలోనే అక్కడిని ఫ్యామిలీ నుంచి గుడ్ న్యూస్ వినపోతున్నామని చాలామంది ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు .



అయితే రీసెంట్గా ప్రముఖ  ఇంగ్లీష్ పత్రిక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది . శోబితా ధూళిపాళ్ళకు సంబంధించిన ఒక ఫ్యామిలీ మెంబర్ దీని పై స్పందిస్తూ "లూస్ బట్టలు వేసుకున్నంత మాత్రాన ప్రెగ్నెంట్ అయిపోతారా..?" అనే విధంగా సెటైరికల్ గా కౌంటర్ పడింది.  దీంతో శోభిత ధూళిపాళ్ళ ప్రెగ్నెంట్ కాదు అన్న క్లారిటీ వచ్చేసింది.  కానీ ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు . ఎవరో ఆ విషయం చెప్తే ఒప్పుకోమని ..శోభిత ధూళిపాల - నాగచైతన్య - నాగార్జున ఎవరో ఒకరు ఈ విషయంపై రియాక్ట్ అయితే బాగుంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆమె ప్రెగ్నెంట్ కాదు అని తెలిసిన ఆమె ప్రెగ్నెంట్ అంటూ ఆశలు పెట్టుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్ . ఈ విషయంపై శోభిత క్లారిటీ ఇస్తే బాగుంటుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: