
అయితే ఆ సమయంలో ఖైదీల కోసం తారక్ టీవీలు సహాయం చేశారని వార్తలు వినిపించాయి. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే సహాయం చేసే విషయంలో తారక్ ముందువరసలో ఉంటారని తెలుస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మనస్సుకు ఫిదా అవ్వాల్సిందేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ను ఈ విషయంలో ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.
రేపు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కాగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తారక్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఅర్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ ఇతర హీరోలకు సైతం స్పూర్తిగా నిలుస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ విషయంలో సైతం కేర్ తీసుకుంటున్నారు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇతర భాషల్లో సైతం సత్తా చాటుతూ తన లెవెల్ ను స్టార్ డమ్ ను పెంచుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ హిట్లను అందుకుంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు అయితే ఉండవని చెప్పవచ్చు. ఎన్టీఆర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.