
ఇక మన తెలుగు చిత్రపరిశ్రమ లో సీనియర్ హీరోలు ఇప్పుడు ఎవరి దారి లో వారు వరుస భారీ సినిమా లు చేస్తూ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేస్తున్నారు .. ప్రధానంగా బాలకృష్ణ వరుస బ్లాక్ బస్టర్స్ తో ఇప్పుడు అఖండ 2 ని కూడా రిలీజ్ కి రెడీ చేసుకున్నారు .. అయితే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అవేటేడ్ సినిమా నిజానికి అఖండ 2 కంటే ఎప్పుడో మొదలైన విశ్వంభర పలు అనివార్య కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది .. అయితే ఎంతో లేటు గా మొదలైన అఖండ 2 నే ఇప్పుడు విడుదల కు వచ్చేస్తుంది ..
కానీ అదే ఫాంటసీ తరహా లో మొదలైన విశ్వంభర మౌనం కూడా వీడాల్సిన సమయం వచ్చేసింది అని చెప్పటం తప్పట్లేదు . ఇప్పటికే ఇతర భారీ సినిమా లు కూడా మన టాలీవుడ్ నుంచి రిలీజ్ డేట్ లు ప్రకటించుకుంటూ వస్తున్నాయి కానీ .. చిరు విశ్వంభర నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ కనిపించడం లేదు .. మౌనమే కనిపించడం తో సినిమా పై ఉన్న హైప్ ని తగ్గించుకుంటూ వస్తున్నారు .. అయితే మేకర్స్ ఇప్పటికైనా కొంచెం త్వరపడాల్సింద ని అంటున్నారు .. ఇక మరి చిరంజీవి విశ్వంభర విషయం లో ఎలాంటి నిర్ణయాని కి వస్తారో చూడాలి ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు , రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు ..