మహేష్ బాబు .. ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో . తెలుగు ఇండస్ట్రీలో అసలు కాంట్రవర్షియాలిటి జోలికి పోని వన్ అండ్ ఓన్లీ హీరో . తన సినిమాకి ఏదైనా కాంట్రవర్షియాలిటీ ఎదురవుతుందేమో అని తెలిస్తే చాలు ఆ సినిమాని ఆ కాన్సెప్ట్ ని ఆమడ దూరంలో పెట్టేస్తాడు . అలాంటి హీరో . ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు మహేష్ బాబు . అయితే ఇలాంటి మూమెంట్లోనే మహేష్ బాబుకు సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి .


మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో మహేష్ బాబుకు సంబంధించిన వార్త బాగా వైరల్ గా మారింది . మహేష్ బాబు సినిమాల్లో వర్క్ చేసేటప్పుడు హీరోయిన్స్ తో ఎంత పద్ధతిగా ఉంటాడు అనేది అందరికీ తెలిసిందే . ఇప్పటివరకు మహేష్ బాబు వర్క్ చేసిన ఏ హీరోయిన్ తోను ఆయనకు ఎఫైర్ ఉంది అన్న రూమర్ రానే రాలేదు . దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు మహేష్ బాబు తన సినిమాల విషయంలో ఎంత పక్కా కమిట్మెంట్ తో ఉంటాడు అనేది . అయితే ఓసారి మాత్రం మహేష్ బాబు పై ఒక రూమర్ బాగా వైరల్ గా మారింది .


దానికి తగ్గట్టు ఆ సినిమాలో ఆ హీరోయిన్ తో ఆయన చేసిన రొమాన్స్ బాగా వర్కౌట్ అయింది . ఆ సినిమా మరేంటో కాదు "బిజినెస్ మాన్". పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా మహేష్ కెరియర్ లోనే ఓ స్పెషల్ మైల్ స్టోన్ అందుకుంది.  అప్పటివరకు మహేష్ బాబు నోటి నుండి బూతు మాటలు రాలేదు . ఈ సినిమాలో మాత్రం ఆయన చెవులు మూసుకునే రేంజ్ లో బీప్ సౌండ్ పడే రేంజ్ లో డైలాగ్స్ చెప్పారు . కాగా  ఈ సినిమాలో సాంగ్ లో కాజల్ తో  రెచ్చిపోయి మరి నటించాడు మహేష్ బాబు .


ఆమె మీద పడిపోయి ముద్దులతో రెచ్చిపోయి కనిపించాడు.   కాజల్ ఈ సినిమాలోని ఓ సాంగ్ టు హాట్ గా కనిపించింది . మరి ముఖ్యంగా అప్పట్లో కాజల్ ను చీర కట్టుకొని చూడాలి అంటూ కుర్రాళ్ళు తెగ ఆశపడేవారు . చీరలో కాజల్ చాలా హాట్ గా ఉంది అంటూ కూడా కామెంట్స్ పెట్టేవారు . ఒకానొక సందర్భంలో ఈ సినిమా షూటింగ్ టం లో ఇదే డిస్కషన్ కి రాగా మహేష్ బాబు సైతం కాజల్ ని చీరలో చూపిస్తూ ఒక సాంగ్ ప్లాన్ చేస్తే బాగుంటుంది అంటూ పూరి జగన్నాథ్ కి సజెస్ట్ ఇచ్చారట . ఆయన ఇచ్చిన సజెషన్ తో పూరి జగన్నాథ్ అల్లుకుపోయాడు . హాట్ గా కాదు రొమాంటిక్ గా ఈ సాంగ్ లో వాళ్ళిద్దర్నీ చూపించారు . అప్పట్లో ఈ సాంగ్ మంచి పాపులారిటీ దక్కించుకుంది.  ఈ సినిమాలో ఆ సాంగ్లో మహేష్ బాబు నటించిన అంత హాట్ గా మరి ఏ సినిమాలో ఏ సాంగ్ లో కనిపించలేదు అని మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా మాట్లాడుకున్నారు . కొంతమంది మహేష్ బాబులో ని నాటి యాంగిల్ పై కూడా రొమాంటిక్ కామెంట్స్ చేశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: