
కాగా మొదటి పార్ట్ కన్నా రెండో పార్ట్ లో ఎక్కువ టైం అఘోర క్యారెక్టర్ లో మెప్పించబోతున్నాడు తన నటనతో బాలయ్య అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . కాగ అఖండ తర్వాత బాలయ్య ప్లాన్ ఏంటి ..? ఏ డైరెక్టర్ తో నటిస్తున్నాడు..? అనే విషయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం అఖండ 2 తర్వాత స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హీరో బాలయ్య ఒక స్పెషల్ ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యారట . ఈ ప్రాజెక్ట్ ద్వారానే తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఉండబోతుంది అంటూ తెలుస్తుంది .
ఈ ప్రాజెక్ట్ చాలా పక్కాగా ప్లాన్ చేశారు బాలయ్య అంటూ కూడా మేకర్స్ దగ్గర నుంచి ఓ న్యూస్ బయటకు వచ్చింది . చూడాలి మరి ఈ సినిమాతో బాలకృష్ణ అదే విధంగా మోక్షజ్ఞ ఎలాంటి హిట్ తమ ఖాతాలో వేసుకుంటారు అనేది.
కాగా ఈ సినిమా మొత్తం ఆదిత్య 369 కి సీక్వెల్ గా రాబోతుంది అని ఆదిత్య 999 అనే టైటిల్ తో తెరకెక్కబోతుంది అంటూ ఓ న్యూస్ ఎప్పటినుంచో మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నట్లు కూడా ఓ న్యూస్ వైరల్ అవుతుంది . దీనిపై త్వరలోనే అన్ని అఫీషియల్ అప్డేట్స్ రాబోతున్నట్లు తెలుస్తుంది. చూద్దాం న్మరి బాలయ్య ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో..???