జాతి రత్నాలు చిత్రం ద్వారా ఓవర్ నైట్ కే స్టార్ స్టేటస్ సంపాదించుకున్న టాలీవుడ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆ తర్వాత తెలుగులో ఎన్నో చిత్రాలలో అవకాశాలు అందుకుంది కానీ ఈ ముద్దుగుమ్మ సక్సెస్ మాత్రం అంతంత మాత్రం గానే వస్తోంది. అలా మత్తు వదలరా 2 చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మరొకపక్క డాన్స్ షో కి జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నది.


ఇక సినిమాల విషయం పక్కనపెడితే నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ తన గ్లామర్ ఫోటోలతో కుర్రాళ్లకు కిక్కెక్కిస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఫరియా ఎక్కువగా అందాల ఆరబోతతో మరింత హీటెక్కించేలా కనిపిస్తోంది. తాజాగా వైట్ కలర్ డిజైనర్ దుస్తులలో తన అందాలతో అప్సరసలా కనిపిస్తోంది. బెడ్ పై పడుకొని మరి క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన ఫరియా ఫోటోలు చూసి నెటిజెన్స్ లవ్ సింబల్ తో ఫైర్ ఎమోజి సింబల్ తో వైరల్ గా చేస్తున్నారు. మరి కొంతమంది ఫరియా ఏంటి  మొదటిసారి ఇంత ఘటైన అందాలతో రెచ్చిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఈ అమ్మడు అందానికి ఫిదా అవుతున్న అభిమానులు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఇదంతా కూడా అవకాశాల కోసమేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫరియా సినిమాల విషయానికి వస్తే గుర్రం పాపిరెడ్డి అనే చిత్రంలో నటిస్తోంది.ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుగుతోందని త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతుందని సమాచారం. మరి ఈ చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. కథలు ఎంపిక విషయంలో ఈమధ్య ఆచితూచి మరి అడుగులు వేస్తోంది ఫరియా.. జాతి రత్నాలు 2  వస్తే అందులో  నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: