పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన ఓజి సినిమా సెప్టెంబర్ 25 వ తేదీన పెద్ద ఎత్తున విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసిన ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను ఈ మూవీ విడుదలకు ముందు రోజు అనగా సెప్టెంబర్ 24 వ తేదీనే చాలా ప్రాంతాలలో ప్రదర్శించారు. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను కూడా చాలా ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రదర్శించారు. ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే మంచి టాక్ వచ్చింది.

దానితో ఈ మూవీ కి మొదటి రోజు కూడా అద్భుతమైన ఓపెనింగ్లు లభించాయి. ఇక ప్రస్తుతం కూడా ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బుక్ మై షో లో అదిరిపోయే రేర్ మార్క్ ను టచ్ చేసింది. అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటివరకు బుక్ మై షో లో ఈ సినిమాకు సంబంధించిన 2 మిలియన్ టికెట్లు సేల్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 2 మిలియన్ టికెట్స్ బుక్ మై షో యాప్ లో సేల్ అయ్యాయి అంటేనే అర్థం అవుతుంది ఈ సినిమాకు ప్రస్తుతం జనాల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది అనేది.

మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని అయినటువంటి ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ... సూజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ప్రకాష్ రాజ్ , శ్రేయ రెడ్డి , అర్జున్ దాస్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా ...  డి వి వి దానయ్య ఈ మూవీ ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pk