మాస్ మహారాజా రవితేజ నటించిన ఆఖరి 9 మూవీ లకి ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

రవితేజ తాజాగా మాస్ జాతర అనే సినిమాలో హీరో గా నటించాడు. శ్రీ లీల ఈ సినిమాలో హీరోయిన్ నటించగా ... భాను భోగవరపు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్స్ ను ఈ రోజు అనగా అక్టోబర్ 31 వ తేదీన ప్రదర్శించనున్నారు. ఈ సినిమాను రేపు అనగా నవంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రవితేజ హీరో గా రూపొందిన మిస్టర్ బచ్చన్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రవితేజ హీరో గా రూపొందిన ఈగల్ మూవీ కి వరల్డ్ వైడ్ గా 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 

రవితేజ హీరోగా రూపొందిన టైగర్ నాగేశ్వరరావు మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 37.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రవితేజ హీరోగా రూపొందిన రావణాసుర మూవీ కి వరల్డ్ వైడ్ గా 22.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రవితేజ హీరోగా రూపొందిన ధమాకా మూవీ కి వరల్డ్ వైడ్ గా 18.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రవితేజ హీరోగా రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ మూవీ కి వరల్డ్ వైడ్ గా 17.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రవితేజ హీరో గా రూపొందిన కిలాడి మూవీ కి 22.80 ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రవితేజ హీరోగా రూపొందిన క్రాక్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రవితేజ ఆఖరుగా నటించిన తొమ్మిది మూవీలలో టైగర్ నాగేశ్వరరావు మూవీ కి అత్యధికంగా 37.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt