దసరాకు జగన్ విశాఖలో పరిపాలన రాజధానిని ప్రారంభించాలని భావిస్తున్న నేపథ్యంలో ఆయన్ని నిరాశ పరిచే ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు చేస్తుండడం ప్రజలలో అసహనం కనిపిస్తుంది. తన సొంత ప్రయోజనాలకొసం ఇలా రెచ్చగొట్టే రాజకీయాలు చేయడం రాష్ట్రానికి మంచిది కాదని అంటున్నారు.