సుజనా డామినేషన్ కి సోము చెక్ పెట్టరని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.. తనకున్న ఫేమ్ తో బీజేపీ లో ముఖ్యమంత్రి ప్లేస్ కి వెళ్లాలన్న ఉద్దేశ్యంతో పార్టీ లోని ఇతర నేతలను తొక్కేసే విధంగా ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారని కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం జరిగిన దగ్గర నుంచి సుజనా చౌదరి ఆటలు సాగటం లేదని అందుకే సుజనా చౌదరి మౌనంగా ఉంటున్నారని అంటున్నారు.. బీజేపీ లో ఎప్పటినుంచో ఉన్న నేతలపై నిన్న మొన్న వచ్చిన టీడీపీ నాయకుడు సుజనా పెత్తనం చెలాయించడం వారికి రుచించట్లేదని చెప్తున్నారు..