టీటీడీ ఆర్థిక వ్యవహారంలో అవినీతి జరిగినట్లు చంద్రబాబు పై ఆరోపణలు వస్తున్నాయి.. ఎప్పుడైతే టీటీడీపీ ఆర్థిక వ్యవహారం గురించి మాట్లాడితే అప్పుడు తన టీడీపీ కార్యకర్తలతో కులం అనే మంట ను రాజేసి ఈ కేసుకు కులాన్ని అంటగట్టి తప్పించుకునే ప్రయత్నం చేశేవారు. కానీ ఇప్పుడు జగన్ 2014-19 వరకూ టీటీడీ ఆదాయ, వ్యయాలను ఆడిట్ చేయించాలని నిర్ణయించారు. అంతటితో సరిపెట్టుకుండా గత రెండేళ్లుగా కూడా మొత్తం ఆర్థిక వ్యవహారాలను కాగ్ తో ఆడిట్ చేయించేందుకు నిర్ణయం తీసుకున్నారు.