మూడు రాజధానుల పై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సరికొత్త వ్యూహం రచించారట..చంద్రబాబు తరహాలో ఆ ప్రాంతపు వాడిలాగా వెళ్లి అమరావతి పై ప్రజలతో చర్చించడంకాకుండా అన్ని ప్రాంతాలు హర్షించేలా అమరావతి ఇష్యూ ని పరిష్కరించాలని డిసైడ్ అయ్యారట.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇంత సమస్యలను కూడా అంశాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. మరి ఎంత వరకు తమ ప్రయత్నాల్లో బీజేపీ సఫలం అవుతుందో వేచి చూడాలి. కేంద్రం లోని బీజేపీ పార్టీ మూడు రాజధానులకు సానుకూలంగా ఉంటే రాష్ట్రంలోని బీజేపీ పార్టీ వ్యతిరేకంగా ఉంటుంది..