టీడీపీ లో కీలకమైన వ్యక్తి పెందుర్తి వెంకటేష్ కి ప్రజలు మంచి బుద్ధే చెప్పారని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు.. తూర్పు గోదావరి జిల్లా రాజాం నియోజకవర్గం తరపున రెండుసార్లు ఆయనకు పట్టం కట్టిన ప్రజలకు అయన చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు.. ఈ పదేళ్లలో కనీసం సిమెంట్ రోడ్డు వేయించిన పాపాన పోలేదట.. దాంతో ప్రజలు తిరుగుబాటు చేసి బుద్ధి చెప్పక తప్పలేదట..